Brad Pitt: మరోసారి స్టైలిష్ స్టంట్‌ మ్యాన్ గా బ్రాడ్ పిట్ 4 d ago

featured-image

హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రానికి సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సీక్వెల్‌కు డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించనున్నారు. క్వెంటిన్ టారంటినో స్క్రిప్ట్‌ను రాశారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్ స్ సంస్థ నిర్మించనుంది. బ్రాడ్ పిట్ క్లిఫ్ భూత్ పాత్రలో మరోసారి కనిపించనున్నారు. లియోనార్డో డికాప్రియో రిక్ డాల్టన్ పాత్రలో కనిపిస్తారా అన్నది స్పష్టత లేదు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD